Sunday, 13 September 2026 06:55:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వైకాపా రాష్ట్ర యువత జాయింట్ సెక్రెటరీ గా కిషోర్ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి అతడే ఒక సైన్యం- కిషోర్ పార్టీకి చేసిన సేవకు గుర్తింపు

Date : 16 May 2026 10:03 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - మే 16 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లికు చెందిన వైకాపా యువ నేత కిషోర్ కుమార్ రెడ్డి గత దశాబ్ద కాలంగా నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేస్తూ పెద్దిరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటుగా నిలిచి నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి అతడే ఒక సైన్యం లా నిలిచాడు. శుక్రవారం తాడేపల్లి వైకాపా ప్రధాన కార్యాలయం నుండి కిషోర్ కుమార్ రెడ్డికి వైకాపా రాష్ట్ర యువత జాయింట్ సెక్రెటరీగా నియామక ఉత్తర్వులు అందాయి. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పెద్దిరెడ్డి కుటుంబం గెలుపు కోసం అహర్నిశలు చేసిన కృషికి కిషోర్ కుమార్ రెడ్డిని ఈ పదవి వరించినట్లు వైకాపా నాయకులు తెలిపారు. ఆయన ఎంపికపై నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తన ఎంపికకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని భవిష్యత్తులో వైకాపా బలోపేతం తో పాటు పెద్దిరెడ్డి కుటుంబానికి అంకితమవుతానని కిషోర్ కుమార్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. వైకాపా నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ద్వారకన్న సహకారంతో అహర్నిశలు కృషి చేస్తానని ధీమాగా హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :