నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మే 27 : బి. కొత్తకోట మండలం గొల్లపల్లి జడ్పి హై స్కూల్ హెడ్ మిసెస్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి శాంతకుమారి తాను విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం తమ పాఠశాలలో 10వ తరగతిలో 555/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులు, చందన మరియు వరుణ్ లతో తిరుపతి నుండి విజయవాడ వరకూ విమాన ప్రయాణం కు తీసుకెళ్లారు కష్టపడి రాణించే విద్యార్థులను ప్రోత్సహించే చర్యలను పలువురు హెచ్.యం. శాంతి కుమారి ని పలువురు అభినందనలు తెలుపుతున్నారు
Reporter
Namitha News