Thursday, 30 July 2026 06:49:03 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి జిల్లా ప్రకటించనున్న నేపథ్యంలో గ్రామదేవత సత్తెమ్మ కు పూజలు

ముఖ్యమంత్రి చంద్రబాబు కు కూటమి నేతలకు ధన్యవాదాలు

Date : 27 November 2025 07:12 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 27 : మదనపల్లి జిల్లా ప్రకటించ నున్న నేపథ్యంలో గుఱ్ఱంకొండ లోని ఎన్.డి.ఏ. కూటమి నాయకులు తమ గ్రామ దేవత సత్యమ్మ గుడి దగ్గర కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో గుఱ్ఱంకొండ మండల బిజెపి అధ్యక్షలు రామాంజులు మాట్లాడుతూ గత ఎలక్షన్ ముందు మదనపల్లి జిల్లా చేస్తాము అనీ మాట చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ను ఇస్తూ మా పీలేరు ను రెవిన్యూ డివిజన్ కేంద్రం గా చేయడంలో కీలక భూమిక వహించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూటమి నాయకులు అందరూ ధన్యవాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర శేఖర్, శ్రీనివాస్, గోపాలరెడ్డి, మల్లికార్జున స్వామి, శేఖర్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, కళ్యాణ్ తదితర నాయకులు పాల్గున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :