Thursday, 30 July 2026 12:34:07 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సోమల లో అమానుషమైన మనవీయ ఘటన

ముళ్ల పొదల్లో పేగు కూడా కత్తరించని ఆడ శిశువు

Date : 05 November 2025 11:23 AM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : సోమల - నవంబర్ 05 : సోమల మండలం ఎస్ . నడింపల్లె పంచాయతీ ఎర్రంవారి పల్లె సమీపంలో మంగళవారం మధ్యాహ్నం సమయం లో అమానుషమైన మానవీయ సంఘఘటన చోటుచేసుకొంది. యస్. నడింపల్లి కి చెందిన సులోచన అటుగా వెళుతుండగా బిడ్డ ఏడుపులు వినబడటం తో పరిసరాలు గమనించగా ముళ్ల పొదలలో శిశువు ను గుర్తించి స్థానికులకు తెలిపి బిడ్డపేగు పేగు కత్తరించి పోలీసులకు, ఐ.సి.డి.యస్. అధికారులకు తెలిపి 108 వాహనం లో సోమల పి.హెచ్.సి. కి తరలించి వైద్యం అందించారు. ఆసుపత్రి వద్దకు చేరుకొన్న ఆశ వర్కర్, ఐ.సి.డి.యస్. సిబ్బంది ఆడ శిశువు ను స్థానిక ఆశ వర్కర్ ఆధ్వర్యంలో చిత్తూరు శిశు విహార్ కు తరలించిన అధికారులు. పుట్టిన శిశువు ను ముళ్లపోదల్లో వదిలివేయడం పై స్థానికుల్లో భిన్న అభిప్రాయాలు, సభ్య సమాజం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందోనని చర్చించుకొంటున్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :