నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ వెంకట్రామిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి అన్నదమ్ములచే నిర్మించిన ఇంటి కి గృహప్రవేశం వేడుక కు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , బిజెపి యువ నాయకుడు శ్రీకాంత్, శ్రీనివాసుల రెడ్డి, రవీంద్రా రెడ్డి తదితరులు
Reporter
Namitha News