Saturday, 12 September 2026 12:57:14 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మోడల్ స్కూల్లో ఎయిడ్స్ సురక్ష - చైతన్య యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ

విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించిన అధికారులు

Date : 12 August 2026 09:19 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 12 : మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ సురక్ష,-చైతన్య పోస్టర్లను ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, ఐ సి టి సి కౌన్సిలర్ చంద్రమోహన్, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీలు ఆవిష్కరించారు. బుధవారం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఇది మన అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ విద్యార్థులకు ప్రబోధించారు. ఏపీ సాక్స్ ఆదేశాల మేరకు దిశా సూచనల మేరకు ఐసిటిసి, కృషి ఎన్జీవో సమస్త ఆధ్వర్యంలో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చంద్రమోహన్ మాట్లాడుతూ యువత హెచ్ఐవి పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అవగాహన కార్యక్రమాలు రెండు నెలలపాటు నిర్వహిస్తామని ప్రభుత్వాసుపత్రులలో ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు చేస్తామన్నారు. హెచ్ఐవి ఎలా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష ఎందుకు నిర్వహించాలి అనే అంశంపై వివరించారు. హెచ్ఐవి రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయించారు. ఈ కార్యక్రమంలో కృషి ఎన్జీవో వివో శ్రీనివాసులు, ఓ ఆర్ డబ్ల్యు సావిత్రి, పల్లవి విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :