Monday, 14 September 2026 08:36:00 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ముందస్తు ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు.

Date : 04 May 2026 08:40 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె కు చెందిన ప్రజలు ముందస్తు ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నాగరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఇంటి పన్ను వసూలు, బకాయిలు, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026-27 ఆర్తి చేయడానికి ఇంటి పన్ను ఈనెల 31వ తేదీ లోపు ముందస్తుగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని సూచించారు. ఇప్పటివరకు ముందస్తు పన్ను చెల్లింపు మదనపల్లెలో 37 వేలు, నిమ్మనపల్లి 13వేలు, చౌడేపల్లి 15వేలు, కురబల కోట 12వేలు, పుంగనూరు ఐదువేలు, పీటీఎం 3000, పెద్దమండెంలో 1000 రూపాయలు మొత్తం 86000 వసూలు అయినట్లు చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లు డివిజన్ స్థాయిలో రూ5.92 కోట్లు డిమాండ్ ఉండగా రూ 5.49 కోట్లు వసూలు జరిగి రూ 43 లక్షలు బకాయిలు ఉన్నట్లు మొత్తం 92.73% పన్ను వసూల్ అయినట్లు చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరు పెంపుకు మైనర్ ఇరిగేషన్ చెరువులు చేపలు చెరువు వేలం, వారపు సంతలు, బస్టాండ్ గేట్లు, మినీ పరిశ్రమలు, ప్రైవేట్ వ్యాపార సముదాయాల లైసెన్స్ ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, కార్యదర్శిలు శ్రీనివాసరావు, హరి ప్రసాద్, పద్మావతి, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: