Sunday, 13 September 2026 06:09:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

క్యాంపస్‌ ప్లేస్ మెంట్ లో జ్ఞానాంబిక విద్యార్థుల సత్తా - 33 మందికి సియట్ టైర్స్ కంపెనీ లో ఉద్యోగాలు

Date : 03 September 2026 05:00 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్యాంపస్‌ ప్లేస్ మెంట్ లో జ్ఞానాంబిక విద్యార్థుల సత్తా - 33 మందికి సియట్ టైర్స్ కంపెనీ లో ఉద్యోగాలు క్యాంపస్ ప్లేస్ మెంట్ లో శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల( అటానమస్) విద్యార్థులు సత్తా చాటారు. గురువారం కాలేజీలో నిర్వహించిన రిక్రూట్ మెంట్ ప్రక్రియలో, ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్‌ టైర్స్‌ కంపెనీలో కాలేజీకి చెందిన 33 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురు ప్రసాద్ వివరాలను తెలిపారు. కళాశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 33 మంది విద్యార్థులు అసోసియేట్‌ ట్రెయినీ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. సియట్‌ టైర్స్‌ సంస్థ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఎలవరసన్‌, లోకేష్‌ రతీష్‌ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరిశీలించిన అనంతరం 33 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల వేతనం అందనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఉద్యోగ విధులు చెన్నైలో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యతోపాటు విద్యార్థులకు ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 33 మంది విద్యార్థులు ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక కావడం కళాశాలకు, విద్యార్థులకు గర్వకారణమన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ సురభి రమాదేవి, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. ఫోటో ఉంది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: