Monday, 14 September 2026 08:43:49 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహనా కల్పిస్తాం - శివప్ప

Date : 14 April 2026 02:19 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు మదనపల్లి అగ్నిమాపక కేంద్రం నందు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జిల్లా అగ్నిమాపక అధికారి వి ఆదినారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రదర్శన లో అగ్నిప్రమాదం చోటు చేసుకొన్నప్పుడు వాడే పరికరాలను చూపిస్తూ అతిధులకు, కార్యక్రమం కు హాజరైన విద్యార్థుల కు అవగాహనా కల్పించారు. తదనంతరం అగ్నిమాపక అధికారి శివప్ప మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి వివరించారు తదనంతరం అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి వివరించే కరపత్రములను మరియు గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలలో మరియు రెస్క్యూ ఆపరేషన్లలో వాడు వివిధ పరికరముల గురించి ప్రదర్శన ద్వారా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమములో యన్.సి.సి. విద్యార్థి, విద్యార్థినిలు , ఉపాధ్యాయులు, అభ్యుదయ స్కూల్ కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ ప్రసాద్ , వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణా రావు, వాసవి క్లబ్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు సరళ, ఇతర సభ్యులు, మరియు మదనపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: