Monday, 14 September 2026 05:25:59 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సర్వ మతాలకు అతీతమైనదే త్రైత సిద్ధాంత గ్రంధం - డి.సురమౌళి

Date : 22 May 2026 09:27 PM Views : 217

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : సర్వ మతాలకు అతీతమైనదే త్రైత సిద్ధాంత గ్రంథమని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి జ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డి.సురమౌళి ప్రబోధించారు. శుక్రవారం త్రైత సిద్ధాంత సేవా సమితి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె, పరస తోపు, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలోని గ్రామాలలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్వ మతాల ప్రజలను ఉద్దేశించి సురమౌళి మాట్లాడుతూ ఇంటింటా ప్రధమ దైవ గ్రంథం భగవద్గీత, ద్వితీయ గ్రంధం బైబిల్, తృతీయ గ్రంథం ఖురాన్ అని తెలిపారు. ప్రతి మతంలో ఒకే సిద్ధాంతం ఇమిడి ఉందని అన్ని గ్రంథాలలో ధర్మం ఒకటేనని ఏసుక్రీస్తు ఒక గొప్ప యోగి అని భగవద్గీత లోని కర్మయోగ విధానాన్ని సువార్త వాక్యాలలో తెలియజేసినట్లు చెప్పారు. మత మార్పిడి వలన దైవ సంబంధ పాపం వస్తుందని కేవలం జ్ఞానంను పంచమని యేసు చెప్పాడు అని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఏ మతంలో ఉన్న వారైనా ఆ మతంలోనే ఉంటూ అన్ని గ్రంథాలు చదువుతూ మనుషులలో దైవత్వాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. వేరువేరు కాలమాన పరిస్థితులను అనుసరించి దేవుడు మూడు మతాల వారికి మూడు గ్రంథాలను వేరువేరు దేశాలలో జ్ఞాన గ్రంధాలుగా అందజేసిన చెప్పారు. మత మార్పిడులు మానుకొని ఏ మతం వారైనా వారికి సంబంధించిన గ్రంథాలలో దైవత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించాలని హితువు పలికారు. ఆయన వెంట త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి సభ్యులు కృష్ణ, వెంకటేష్, రాధ, లక్ష్మయ్య, విజయమ్మ, రమ, కావ్య శ్రీ, కృష్ణ, సుమలత, కీర్తి శ్రీ, అవినాష్, శ్రీదేవి, జ్ఞానేశ్వర్, శేఖర్, సునీత, నరసింహ ప్రసాద్ లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :