నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - సెప్టెంబర్ 13 : పుంగనూరు లో కూటమి నాయకులు అసూరి బాలాజీ , ఇబ్రహీం మరియు కార్యకర్తలు ఆధ్వర్యం లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లారి బ్రదర్స్ అభిమానులుగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి , భారీ కేకు ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెద్దఎత్తున బాణసంచ పేల్చి తమ అభిమానం ను చాటుతూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమల సద్దాం, ఇమ్రాన్, సీవీ రెడ్డి, నాసీర్ నూర్,బిజెపి నాయకులు జగదీశ్ రాజు,చంద్ర శేఖర్ రాజు,కుమార్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు,నాగరాజా,ఎమ్.ఆర్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News