Wednesday, 29 July 2026 02:45:27 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రామసముద్రం మండలం లోని సమస్యలపై ప్రస్తావించిన జడ్పీటీసీ రామచంద్రారెడ్డి

Date : 06 December 2025 10:49 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు , రామసముద్రం మండల జడ్పీటీసీ సభ్యుడు సిహెచ్. రామచంద్ర రెడ్డి చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో మండల జడ్పీటీసీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మండలం అభివృద్ధి పనుల పురోగతి, పథకాల అమలు, గ్రామీణ వసతుల పై అధికారులు నివేదికలు సమర్పించారు. మండల సమస్యలు, రహదారులు,నీటి అవసరాలు, ప్రజలకు చేరే సేవలపై ఆయన సూచనలు చేశారు. సమావేశంలో అధికారులతో రామచంద్ర రెడ్డి పలు అభిప్రాయాలు పంచుకున్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: