Thursday, 30 July 2026 12:34:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రహదారి భద్రత పై అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ అధికారులు

Date : 04 January 2026 03:50 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : మదనపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం కు చెందిన ఆర్టీఓ, సహాయక మోటర్ వాహన తనిఖీ అధికారులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను, తేలికపాటి మోటార్ వాహన డ్రైవర్లకు సీట్ బెల్టు ధరించటం యొక్క ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించి, వారికి, ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేశారు. విద్య సంస్థలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించుటకు పాఠశాలలు కళాశాల యాజమాన్యులు వాహన డీలర్లు మరియు ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె పుంగనూరు మరియు మండల కేంద్రాలలోని ముఖ్య కూడలిలో రోడ్డు భద్రతకు సంబంధించిన బ్యానర్లను ప్రదర్శించాలని డీలర్లకు సూచించిన అధికారులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :