Monday, 14 September 2026 11:34:49 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పుంగనూరు రూరల్ తొలి రోజు మహానాడు విజయవంతం

పసుపు జెండాలతో ముస్తాబైన సభా ప్రాంగణం

Date : 27 May 2026 08:02 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరురూరల్ తొలి రోజు మహానాడు విజయవంతం పుంగనూరు నియోజకవర్గంలో , తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు జి ఆర్ ఎస్ ఫంక్షన్ హల్ నందు రూరల్ టిడిపి సీనియర్ నాయకులు మాధవరెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ శమీపతి, రాష్ట్ర గిరిజన ట్రై కార్ డైరెక్టర్ భూక్యా కృష్ణ నాయక్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రవతమ్మ,గంగాధర,రెడ్డెప్ప నాయుడు,కో డైరెక్టర్ కోలాట రమణ, రఘువ,తెలుగు మహిళ కవితమ్మ, జయశ్రీ,భాస్కర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రామ కృష్ణ,సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పంచాయతీ మరియు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా పార్టీ నాయకుల లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.రాష్ట్ర ప్రజల కు ప్రభుత్వ పథకాలు అందించడం లో ప్రతి నాయకుడు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక అని నాయకులు మాట్లాడారు. కార్యక్రమం లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :