నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 21 : అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం బలిజ కార్తీకమాస వనభోజనాల ఆహ్వాన పత్రికను శుక్రవారం బలిజ సేవా సమితి అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ ను ఆహ్వానం పలికి 23 వ తారీకు ఆదివారం రేగడ మల్లేశ్వర దేవాలయం, చిన్నతిప్ప సముద్రం నందు జరగబోవు కార్తీకమాస వనభోజన కార్యక్రమానికి రేగంటివారిపల్లి,కొత్తవారిపల్లి, పోతబోలు, గ్రామ బలిజ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని. కార్తీక వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ..కార్తీక వన భోజనం లాంటి కార్యక్రమ్రాలు స్నేహ సంబంధాల విస్తీరణతోపాటు ఐక్యతను పెంపొందించెందుకు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈసీ సభ్యులు రాజ్ భవన్ రాజా, శ్రీనివాసులు, పగడాల సూరి, మదన్మోహన్, సోక్కం వేణుగోపాల్, ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిన్న తిప్ప సముద్రం గ్రామ బలిజ సేవా సమితి నాయకులు, పొగాకు వీర ప్రతాప్, అడపాల మురళీమోహన్, ఓసూరి కిరణ్ కుమార్, ఉప్పు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News