Tuesday, 15 September 2026 11:44:37 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

59 వేల అక్రమ మద్యం సీజ్ - నిందితుల అరెస్ట్

Date : 25 December 2025 08:31 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 59 వేల అక్రమ మద్యం సీజ్ - కేసు నమోదు - నిందితుల అరెస్ట్ చేసి రిమాండ్‌ - రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ నరేష్ రాళ్లబుదుగూరు పి.ఎస్ పరిధిలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల బుదుగూరు పోలీసులు శాంతిపురం విజయ లాపురం రోడ్డులోని బడుగుమకులపల్లి గ్రామం, శాంతిపురం మండలంలో ఎల్. జయరాం రెడ్డి నివాసం సమీపంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఘటనను గుర్తించడం జరిగిందని రాళ్లబుదు గూరు పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ ఐ. నరేష్ తెలిపారు.ఇందులో భాగంగా అదే రోజు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడినదన్నారు. ఇందులో నిందితులుగా బి. సురేష్ బాబు ( 30 ), బి. శ్యామలమ్మ వెంకటప్ప (45), అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. సీజ్ చేసిన దాంట్లో జాన్స్ ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ (90 మి.లీ), 960 టెట్రా ప్యాకెట్లు (రూ.48,000/-), అమృత్ సిల్వర్-కప్ రేర్ ఇండియన్ బ్రాండీ (90 మి.లీ), 279 సాచెట్లు (రూ.11,160/-) వి మొత్తం111.5 లీటర్లు, రూ.59,160 విలువైన మద్యం సీజ్ చేయబడిం దన్నారు. ఈ మద్యం కర్ణాటక రాష్ట్రంలోని గుండిశెట్టిపల్లి వైన్ షాపుల నుండి అక్రమంగా సేకరించి, లైసెన్స్ లేకుండా అక్రమంగా విక్రయానికి ఆటో లో రవాణా చేయబడుతొందని తెలిపారు.మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి, మద్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :