Tuesday, 15 September 2026 09:44:17 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

పర్యావరణం పరిరక్షణ కు ప్రతీ ఒక్కరూ ఓ మొక్కను నాటండి - ఎమ్మెల్యే షాజహాన్

Date : 05 June 2026 05:38 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చెట్ల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మొక్కలు నాటారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 వేల మొక్కలను నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను మహిళలు, విద్యార్థులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలను నాటి వాటి పెరుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కల నాటకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, యువత, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, రాటకొండ భారతి, ఇక్బాల్, జాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, మంగళ ప్రభాకర్, సిబియన్ రెడ్డి శేఖర్, కాశి శ్రీరామ్, గౌస్, జేసీబీ వేణు, శ్రీరామ నాగమణి, పురుషోత్తం, కమలామరి కృష్ణ, టైగర్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు, హరి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షాజహాన్ బాషా : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మొక్కలు నాటారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 వేల మొక్కలను నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను మహిళలు, విద్యార్థులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలను నాటి వాటి పెరుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కల నాటకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, యువత, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, రాటకొండ భారతి, ఇక్బాల్, జాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, మంగళ ప్రభాకర్, సిబియన్ రెడ్డి శేఖర్, కాశి శ్రీరామ్, గౌస్, జేసీబీ వేణు, శ్రీరామ నాగమణి, పురుషోత్తం, కమలామరి కృష్ణ, టైగర్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు, హరి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :