Thursday, 30 July 2026 03:35:07 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వయోజనులు ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి - సి.ఎఫ్.ఎల్. ప్రతినిధి శ్రీనివాస్

Date : 23 March 2026 08:41 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 : వయోజనులు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని విడ్స్, సి ఎఫ్ ఎల్ ప్రతినిధి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ సిటిజెన్లకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో అకౌంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇందుకు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ మరియు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు సహకరిస్తాయి అన్నారు. భీమా పథకాలపై అవగాహన పెంచుకోవాలని అదేవిధంగా సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని ఇందుకు సంబంధించి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, సి ఎల్ ఎఫ్ ప్రతినిధి హరికృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు, పద్మావతి, భాస్కర్ సీనియర్ సిటిజెన్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :