Monday, 14 September 2026 08:39:44 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రపంచ వృక్ష ప్రేమికుడు ముత్తు సెల్వన్ కు ప్రశంసలు

Date : 12 January 2026 07:51 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : పర్యావరణ కాలుష్యం నివారణ కోసం ఓ యువకుడు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టి సోమవారం తంబళ్లపల్లె లో ప్రవేశించాడు. తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ 2021 పర్యావరణ పరిరక్షణతో మొక్కలు పెంచాలని 11, 11,111 మొక్కలు నాటే లక్ష్యంతో సమాజ చైతన్యం కోసం జాతీయ జెండాతో సైకిల్ పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఈ యాత్ర 2028 లో ముగించి దేశ ప్రధానిని కలవనున్నట్లు ముత్తు సెల్వం తెలిపారు.భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణానికి సహకరించాలని విస్తృత ప్రచారంలో భాగంగా ఆయన ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పటికే బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు యాత్ర ముగించుకొని ఇండియాలోని 23 రాష్ట్రాలు 44 కిలోమీటర్లు 10483 రోజులు చుట్టి 580 జిల్లాల మీదుగా పర్యావరణం లో భాగంగా మొక్కలు పెంచాలని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించుకుంటూ అలుపెరగని సాహస యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా తంబళ్లపల్లెలో స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు. ముత్తు సెల్వం సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించి సాగనంపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :