నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షా బావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిస్తూ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక కరువు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే కరువు మండలాలుగా ప్రకటించి పంట సాగుచేసిన నష్టపోయిన రైతులకు ఇంపుట్ సబ్సిడీ కింద ఎకరాకు 50 వేల రూపాయలు మంజూరు చేయాలి పంటలు సాగు చేయలేని రైతులకు కౌలు రైతులకు జీవనోపాధి కల్పించాలి రైతులు కరువు 2026 నాటికి అన్ని రైతు రుణాలు మాఫీ చేయాలిపంటలకు ప్రస్తుత పంటలకు చేసిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలి బ్యాంకులో ఉన్న రైతు రుణాలు గోల్డ్ కింద తీసుకున్న రుణాలు అన్నిటిని మాఫీ చేసి కొత్త రుణాలు రైతాంగానికి ఇవ్వాలి రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి వల్ల కరువు తీవ్ర విలయతాండవం చేస్తున్నదని రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు చేతులు వారు సామాన్య ప్రజలు జీవన పరిస్థితులు అద్వానంగా తయారయ్యా యి చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక వలస బాట పడుతున్నారని వలసల నివారణ కోసం విస్తృతంగా ఉపాయాన్ని పనులు చేపట్టాలని ఉపాధి కూలీలకు కరువు భృతి ఇవ్వాలని ప్రతికూలీకి రోజుకు 700 రూపాయలు కూలి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ చవక దుకాణాల ద్వారా బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప నేడు మొలకలచెరువు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చేపట్టడంలో వైపల్యం చెందాయని రైతులు రైతు కూలీలు సామాన్య ప్రజలు సమస్యలు పరిష్కారం కాలేదని కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని రైతు రుణాలు సామాన్య ప్రజలలో రుణాలు మాఫీ చేయకుండా కార్పొరేట్ సంస్థ అధిపతుల రుణాలు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారని ఆయన తీయబడ్డారు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి మండలాలలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతాంగాన్ని రైతు కూలీలను ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిజాముద్దీన్ వేమ నారాయణ ఎల్లప్ప లక్ష్మన్న జయమ్మ నాగమ్మ భాస్కర రవి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News