Sunday, 13 September 2026 07:59:49 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఫరవానియా నగరంలో ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు

సుగవాసి యువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు

Date : 20 January 2026 09:42 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఫరవానియా నగరంలో ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు - సుగవాసి యువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు మదనపల్లె : కువైట్ (గల్ఫ్) దేశం ఫరవానియా నగరంలో నౌషాద్ హోటల్ నందు ఆదివారం బడుగు,బలహీన,ముస్లిం,మైనార్టీ వర్గాల ఆశజ్యోతి,పేదల పెన్నిధి,నిరంతర ఆశయసాధకుడు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం,కందల వాండ్లపల్లి నివాసి సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (ఎన్ఆర్ఐ టీడీపీ) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి కువైట్ టీడీపీ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు,టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదురున్,గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్,గల్ఫ్ జనసేన కో-కన్వీనర్ పగడాల అంజనకుమార్,టిడిపి పాలఏకరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు,బాల రాయల్,ప్రేమ్ రాయల్,కొల్లి ఆంజనేయులు నాయుడు,రమేష్ యాదవ్,డాన్స్ మాస్టర్ వేణు,పెద్ద బలిజ పల్లి సేవా సంఘం అధ్యక్షుడు రాజా,పరమేష్,జిలాన్ బాషా,పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు నరసింహ,ఆవుల నాగరాజు,వెంకీ చౌదరి,జలీల్ భాయ్,గురుమూర్తి నాయుడు,వేణుగోపాల్ రాజు,మహబూబ్ బాష్,నారాయణమ్మ,దేవి,మంజు మరియు టీడీపీ,జనసేన నాయకులు వీరమహిళలు చిన్నపిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిమానించే మృదుస్వభావి స్నేహశీలి సేవా గుణం కలిగిన నేత అందర్నీ ఆప్యాయంగా పలకరించె తమ అభిమాన నాయకుడు అయిన సుగవాసి ప్రసాద్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం టీడీపీ జనసేన నాయకులు పిల్లల సమక్షంలో భారీ కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తదనంతరం అతిథులకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :