Sunday, 13 September 2026 03:49:54 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు

Date : 13 April 2026 09:08 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 ః తెలుగు రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగిన కురుబ కులాన్ని సౌత్ ఇండియా లో బలోపేతానికి కురుబ సంఘ నాయకుల సహకారంతో కృషి చేస్తామని తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, థీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కురుబ, కురుమ సంఘ నాయకుల సమావేశంలో ఆయన తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల లో కురుబ, కురుమ సంఘ నాయకులు చేసిన కృషిని పేరుపేరునా తన గళం వినిపించి కొనియాడారు. కురుబ సంఘం బలోపేతం తోపాటు సమస్యల పరిష్కారం, కురుబల విద్య, ఉద్యోగం, జీవనోపాధి తదితర సమస్యల పరిష్కారం కోసం దశాబ్ద కాలంగా అలుపెరగని నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కురుబల సంక్షేమం కోసం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలు ఏవైనా రాజకీయంగా కురుబల సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించడంతోపాటు మంత్రి పదవులు పొందడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. భవిష్యత్తులో సౌత్ ఇండియాలో కురబల ప్రాచుర్యం పెంచి వారి సమస్యల పరిష్కారం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సమిష్టి కృషి చేస్తామని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :