Wednesday, 16 September 2026 12:53:33 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తంబళ్లపల్లె కు చెత్త తరలించే వాహనం అవశ్యం

సిబ్బంది కొరత, పారిశుధ్య పనులు ఆలస్యం

Date : 22 February 2026 08:39 AM Views : 282

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 : తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రం గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అయితే అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య నిర్వహణ పనులు అంతంత మాత్రమే జరుగుతోంది. మండల కేంద్రంలో చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్ తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కేవలం నలుగురే ఉన్నారు. తంబళ్లపల్లె క్రాస్ రోడ్, సిద్ధారెడ్డి గారి పల్లి, కొండ కింద మేకల వారి పల్లి రహదారి, సప్తగిరి బ్యాంకు రహదారి, ఆర్టీసీ బస్టాండు, కోర్టు,మసీదు వీధి, జూనియర్ కాలేజ్, టి ఎన్ అరవింద రెడ్డి కాలనీ, పోలీస్ స్టేషన్, సాలి వీధి, విశ్వనాధ వీధి, వెంకటేశ్వర వీధి, దేవళం వీధి, కృష్ణానగర్, చర్చి వీధి, దళితవాడ, ప్రేమ్ నగర్ తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంతాలలో కేవలం నలుగురు సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయడం కష్ట సాధ్యం. ట్రాక్టర్ సైతం సందు గొందుల్లో వెళ్ళడానికి వీలుపడక మారుమూల వీధుల్లో చెత్త పేరుకు పోతోంది. ప్రతినిత్యం వేల సంఖ్యలో మండల కేంద్రానికి ప్రజలు , అధికారుల రాకపోకలు జరుగుతుంటాయి. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులు వెంటనే స్పందించి అదనంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి మినీ చెత్త తరలించే వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం చెత్త కేంద్రంగా మారడం ఖాయం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :