Sunday, 13 September 2026 06:54:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లి కి పూర్వ వైభవం తీసుకొస్తా - ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్

Date : 20 January 2026 11:50 PM Views : 306

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 : తంబళ్లపల్లె కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీకి త్వరలో పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. మంగళవారం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, రాజంపేట టిడిపి రైతు నాయకుడు ముద్దలదొడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. తంబళ్లపల్లె లో పార్టీ దుస్థితిపై ఆయనకు మండల నాయకులు కూలంకషంగా వివరించి పార్టీని గాడిలో పెట్టి కార్యకర్తలను ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పందించి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని తంబళ్లపల్లె లో పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ప్రతి కార్యకర్త అధైర్యపడాల్సిన పని లేదని ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి మీకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :