Monday, 14 September 2026 10:46:55 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె లో సందడి చేసిన హ్యాపీ జర్నీ హీరో హరిహరన్ కొనె

శుభాకాంక్షలు తెలిపిన గ్రీన్ హార్ట్ సభ్యులు

Date : 23 November 2025 07:36 PM Views : 313

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 23: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం పట్టణ నడిబొడ్డున సీనా టీ స్టాల్ నందు హ్యాపీ జర్నీ హీరో హరిహరన్ కొనె సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ హార్ట్ సభ్యులు హీరో హరిహరన్ కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ హార్ట్ సభ్యులు బెల్లే రెడ్డి ప్రసాద్, కొన భాస్కర్ మాట్లాడుతూ... మన మదనపల్లె నుండి మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో హ్యాపీ జర్నీ సినిమా తో అడుగుపెట్టిన మదనపల్లె కుర్రోడు తన సొంత కృషితో తల్లిదండ్రుల ఆశీస్సులతో హరహరన్ కోనె మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు తీసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని హ్యాపీ జర్నీ సినిమా అందరూ చూసి విజయం అందించాలని ఆకాంక్షించారు. హ్యాపీ జర్నీ సినిమా హీరో తో పాటు కోన భాస్కర్, బెల్లేరెడ్డిప్రసాద్, తమ్మిశెట్టి రామకృష్ణ, ప్రభాకర్,ముదుముడుగు రామ్మూర్తి,హరినాథ్, రాజకుమార్, CBNరెడ్డిశేఖర్ నాయుడు, కట్టా లక్ష్మీనారాయణ,గిరిధర్, మల్లికార్జున,అమర, శ్రీనివాసులు,మహేంద్ర, టీ స్టాల్ శీనా, సందడిలో పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: