Thursday, 30 July 2026 01:31:50 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు

Date : 13 April 2026 09:09 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలంలో వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యల పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డిని టిడిపి నేతలు కోరారు. సోమవారం ఆయన ఎఈఈ వినోద్ కుమార్ తో టిడిపి నేతలతో సమీక్షించారు. బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలోని ఐదు గ్రామాలు, రెడ్డి కోటతో 10 గ్రామాల్లో తాగునీటి సమస్యల వివరాలను డీఈ కి టిడిపి నేతలు వివరించారు. అధికారులు తాగునీటి సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ నిధులు నుండి ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. అదేవిధంగా తంబళ్లపల్లె లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి జిల్లా సీఈవో తోపాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై డిఇ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలన్నారు. ఈ సమీక్షలో టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వెంకట్రెడ్డి,బిఎంఆర్, మదన్ మోహన్, రామచంద్ర, సిద్ధమ్మ, పురుషోత్తం, వీరాంజనేయులు, రామచంద్రారెడ్డి, శంకర, జనసేన నరసింహులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :