Monday, 14 September 2026 09:07:28 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఘనంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభ

బహుజన సేన 3 వ వార్షికోత్సవం

Date : 25 June 2026 05:44 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : మదనపల్లి పట్టణం లో శ్రీ చందు ఆధ్వర్యంలో బహుజన సేన 3వ వార్షికోత్సవ సమావేశం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ IAS@ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఏకమవ్వాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చిత స్థితి దళిత క్రైస్తవ సమాజంలో ఏర్పడిందని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రాజ్యాంగ హక్కులు వర్తించేలా మన పోరాటం ముందుకు సాగాలని తెలియజేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తీర్పు ఇవ్వడం అహేతుకమని క్రిస్టియన్ సమాజాన్ని అవమానించడమేనని వీరు తెలియజేశారు. రాజ్యాంగం లోని అంశాలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండాలే కానీ వ్యక్తిగత అజెండాను జడ్జిమెంట్లో చూపించడం బాధాకరమని వీరు ఆవేదన చెందారు.శ్రీ చందు గారు మాట్లాడుతూ దళిత క్రిషియన్లకు ఎస్సీ హోదా కలిపించక పోతే భవిషత్తులో అన్ని వర్గాలను కూడగట్టి ఉద్యమం కార్యాచరణకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.పీటీఎం శివ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు రాజ్యాంగ బద్ధ పదవిలో వుండి క్రిస్టియన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురాం కృష్ణంరాజు పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు యనమల సుదర్శనం,భారతీయ అంబేద్కర్ సేన అధ్యక్షులు పీటీఎం శివ గారు,MRPS అన్నమయ్య జిల్లా అధ్యక్షులు Y.రవి మాదిగ,CPI కృష్ణప్ప,CPM ,క్రిస్టియన్ పాస్టర్స్ భక్త,అబ్రహామ్,న్యాషి,డేవిడ్ రాజు,మీరాకుమారి, రతీష్,ఏఎంసీ రవీంద్ర.మరియు బహుజన సేన నాయకులు వి.భాను ప్రకాష్,M.వెంకటేష్,హరి,రెడ్డి శేఖర్,కుప్పం సతీష్,గోవిందు,మనీ ప్రకాష్,అశోక్,శ్యామ్ మరియు పెద్దయెత్తున యువతి యువకులు మహిళలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :