Monday, 14 September 2026 08:35:08 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సి.డి.పి.ఓ. కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు

Date : 27 January 2026 07:51 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదని, ఫిబ్రవరి 12వ తేదీ నుండీ సమ్మె చేస్తామంటూ వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీ కార్యకర్తలు, వీరికి మద్దతు తెలిపిన ఆత్మకూరు డివిజన్ సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య. వచ్చే నెల 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు నేడు కార్యాలయ అధికారిని సిడిపిఓ సునీలత కు సమ్మె నోటీసు అందించారు. సిఐటియు ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత అంగన్వాడి కార్యకర్తల యూనియన్ కార్యదర్శి పి.రాధ, అధ్యక్షులు కే.రవణమ్మ, సెక్టర్ లీడర్లు కుసుమ, లావణ్య, మీనాక్షి, మస్తానమ్మ తదితరులు ఈ నోటీసు అందించిన వారిలో ఉన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని సీఐటీయూ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, మరియు అంగన్వాడి కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 12 వ తేదీన తాము సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు..లేబర్ కోడ్స్ ను రద్దు పరచలని, తమ కనీస వేతనాన్ని 26 వేలకు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరికొన్ని సమస్యలపై తాము సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: