Monday, 14 September 2026 09:30:43 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మైనర్ కుమార్తె కోసం వారం రోజులు గా పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న తల్లి పావని

కూతురు ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్న తల్లి పావని

Date : 20 December 2025 11:07 PM Views : 412

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : అన్నమయ్య జిల్లా వాయల్పాడు లోని జెట్టి పాళ్యంవీధి లో టైలరింగ్ చేసుకొంటూ తన ముగ్గురి బిడ్డలను చందివించు కొంటూ జీవనం చేసుకొంటున్న విధవరాలైన తల్లి పావని. పెనుమూరు మండలం అడవిపల్లి ఎస్టీ కాలనీ లో నున్న నాన్నమ్మ ను చూడటానికి 13వ తేదీ శనివారం తమ్ముడు ప్రణీత్ ను వెంటబెట్టుకొని వెళ్లిన మహేశ్వరీ. సోమవారం 15వ తేది ఉదయం ఇద్దరం స్కూల్ కు వెళ్లాలని అడివి పల్లి నుండీ తమ్ముడు ప్రణీత్ తో కలిసి బయలుదేరిన మహేశ్వరీ. చిత్తూరు బస్టాండ్ కు చేరుకొని తమ్ముడు ని పీలేరు బస్ ఎక్కించి, తాను వేరే బస్ లో కాలేజీ కి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికెళ్లు అని పంపిన మహేశ్వరి. కుమార్తె కోసం సాయంత్రం 7గంటల వరకూ ఎదురుచూసి ఎంతకీ రాకపోయేసరికి కళాశాల కు ఫోన్ లో సంప్రదించిన తల్లి కి మహేశ్వరీ ఈ రోజు కళాశాల కే రాలేదని తెలిపిన కళాశాల సిబ్బంది. హతశురాలైన తల్లి సోమవారం రాత్రి వాయల్పాడు పోలీసులకు తెలిపితే పెనుమూరు వెళ్ళమన్నారు. మంగళవారం ఉదయం పెనుమూరు పోలీస్ స్టేషన్ కు వెళితే సాయంత్రం సమయం లో చిత్తూరు పోలీస్ స్టేషన్ కు పంపగా వెంటనే స్పందించిన పోలీసులు బుధవారం ఉదయం చిత్తూరు బస్ స్టాండ్ లో విచారణ చేస్తే సిసి ఫుటేజ్ ఆధారంగా బాలిక మదనపల్లి బస్ ఎక్కినట్లుగా గుర్తించి మదనపల్లి కి పోలీసులను సంప్రదించాలని తెలుపడం తో మదనపల్లి 2వ పట్టణం పోలీసులును సంప్రదిస్తే బస్ స్టాండ్ లోని ఓ హోటల్ లో మగ వ్యక్తి తో కలిసి భోజనం చేసినట్లుగా సిసి ఫుటేజ్ లో గుర్తించి, సదరు మగ వ్యక్తి గురించి ఆరా తీయగా ఆర్.టి.సి హైర్ బస్ డ్రైవర్ మంజునాథ్ గా గుర్తించి, చిత్తూరు 1పియస్ లో ఫిర్యాదు చేయాలని మళ్ళీ చిత్తూరు కు పంపేసారని, మళ్ళీ చిత్తూరు కు వెళితే 18వ తేది రాత్రి జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు, ఈ ఎఫ్.ఐ.ఆర్. తో మదనపల్లి కి వెళ్ళండి అని పంపేశారు. తీరా ఇక్కడికి వస్తే FIR మాకు రాలేదు, మళ్ళీ రా అని తిప్పించుకొంటున్నారని, అడిగితే ఎప్పుడు ఎఫ్.ఐ.ఆర్. వస్తే అప్పుడు దర్యాప్తు చేస్తామని తెలపడం, నాకు ఇచ్చిన జిరాక్స్ ఎఫ్.ఐ.ఆర్. ఇస్తే అక్కడి నుండీ రావాలని బతిమాలినా స్పందన లేదని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ న్యాయం జరుగలేదని వాపోతున్న తల్లి పావని. పావని ఇద్దరు బిడ్డలు, పావని తల్లి బస్ స్టాండ్ వద్ద పడిగాపులు కాస్తూ పోలీస్ స్టేషన్ కు, బస్ స్టాండ్ కు తిరుగుతూ బిడ్డ కోసం అల్లాడుతున్న తల్లి పావని వారం గడుస్తున్నా మైనర్ బాలిక, ఉందా, చంపేసారా, అమ్మేసారా, లేక ఎవడితో నైనా వెళ్లిందా, అసలు బ్రతికే ఉందా అంటూ వేడుకొంటూ, పోలీసులు ఎప్పుడు పిలుస్తారో, నా బిడ్డ ఆచూకీ చెపుతారో అని పోలీసుల పిలుపు కోసం బిడ్డలతో కలిసి బస్ స్టాండ్ లోనే వేచి ఉన్న తల్లి పావని

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: