Wednesday, 29 July 2026 10:31:49 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను పి.టి. వారెంట్ పై తంబళ్లపల్లి కోర్టు లో హాజరు, రిమాండ్ విధించిన కోర్టు.

Date : 02 December 2025 05:08 PM Views : 362

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 02 : మొలకల చెర్వు కల్తీ మద్యం కేసు లో కూడా వైసీపీ నేత జోగి ను రమేష్‌ ను ముద్దాయి గా చేర్చిన ఎక్సయిజ్ పోలీసులు. నెల్లూరు సబ్ జైలు లో నున్న జోగి రమేష్ ను పి. టి. వారెంట్ పై భారీ బందోబస్త్ తో నేడు తంబళ్లపల్లి కోర్టు లో హాజరుపర్చిన ఎక్సయిజ్ పోలీసులు. జోగి రమేష్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. వైసీపీ నేత ను తంబళ్లపల్లి కి తీసుకోనివస్తున్నారన్న సమాచారం తో భారీగా తంబళ్లపల్లి కి చేరుకొన్న వైసీపీ నాయకులు. కూటమి అరాచకాలను గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ది చెప్పుతారని చర్చించుకొంటున్న కార్యకర్తలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యం తో పేదల రక్తం తాగిందే కాకుండా అసలు ముద్దాయిలను ఇంతవరకూ అరెస్టు చేయకుండా వైసీపీ నేతలను ముద్దాయిలు చేస్తూ రిమాండ్ కు తరలిస్తూ వేదిస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారు సరైన గుణపాఠం చెప్తారని తెలిపిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :