Saturday, 12 September 2026 07:05:51 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల వైసీపీ కార్యవర్గ సమావేశం

Date : 02 January 2026 08:33 PM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈరోజు మదనపల్లి పట్టణం పేరానగర్ లోని పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి మరియు తంబళ్లపల్లి నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారి తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వజ్ర భాస్కర్ రెడ్డి గారు, అబ్జర్వర్ అనూష రెడ్డి గారు, మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ లో జింక వెంకటాచలపతి నూరాజం, సీనియర్ నాయకులు షమీము అసలం, ఎంపీపీ వెలుగు చంద్ర గారు జడ్పిటిసి ఉదయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి, రామసముద్రం మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: