నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి నిమ్మనపల్లి గౌరవ కలెక్టర్ గారి ఆ బీదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా "My school -My pride" కార్యక్రమం లో భాగంగా ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నిమ్మనపల్లి ,ముస్తూర్ నందు సందర్శించి పదో తరగతి విద్యార్థులతో పరీక్షల సంసిద్ధత గురించి చర్చించారు. అలాగే ఉపాధ్యాయుల సమావేశంలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులందరూ 100% ఉత్తమ ఫలితాలు సాధించేల లక్ష్యం చేసుకుని ఉపాధ్యాయులు ఆ దిశ గా ప్రణాళిక బద్దంగా విద్య భోధన ఉండాలని మండల విద్యాశాఖ అధికారి పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనిత ఉపాద్యాయులు పాల్గొన్నారు
Reporter
Namitha News