నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఆగస్ట్ 17 : మదనపల్లి నియోజకవర్గం లోని టిడిపి క్యాడర్ కు భరోసా నిస్తూ నియోజకవర్గం లోని మూడు మండలాల్లోని స్థానిక టిడిపి నేతల పిల్లల వివాహా వేడుకలకు హాజరై స్థానిక నేతలకు భరోసా నిస్తూ వధూవరులను ఆశీర్వాదములతో అందిస్తూ వెళుతున్న శ్రీరామ్ చినబాబు. నియోజకవర్గంలోని ఆర్.ఆర్. గ్రాండ్, కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌తో పాటు రామసముద్రం మండలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ సందర్భంగా నూతన దంపతులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంచుపాడు స్వామి, చంద్ర, మడికయ్యల శివాలయం డైరెక్టర్ ప్రకాష్, ధన యాదవ్, మనోహర్, శివ, శ్రీనాథ్ రెడ్డి, శంకరప్ప, అశోక్ కుమార్, రాజశేఖర్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, నాగేంద్ర తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News