Sunday, 13 September 2026 03:51:40 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

కొండ్రెడ్డి సారథ్యంలో సీఎం చంద్రబాబు జయంతి

Date : 20 April 2026 11:41 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 20 ః అమరావతి నవనిర్మాత, 20 47 విజన్ ప్రధాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు తంబళ్లపల్లె మండల కేంద్రం ములకలచెరువు క్రాస్ రోడ్ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి సారథ్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, కొండ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో గోపి దిన్ని మాజీ సర్పంచ్ ఉత్తమరెడ్డి, కన్నె మడుగు సిద్ధారెడ్డి, పంచాలమర్రి సాంబశివారెడ్డి, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, నాయుడు, చింపిరి మల్ రెడ్డి, రఘుపతి, కుమార్ నాయుడు, మైనార్టీ నాయకులు భాష,ఏటిగడ్డ పల్లి రెడ్డప్ప, తుకారం, దళితవాడ రెడ్డప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :