Thursday, 30 July 2026 10:47:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇంటి నిర్మాణానికి అడ్డు పడుతున్నారని వికలాంగుడు పోలీసులకు ఫిర్యాదు

Date : 26 December 2025 08:25 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 26 : తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలం లో నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఓ వికలాంగుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగిరెడ్డిపల్లికి చెందిన భాగాల మల్లప్ప నాయుడు కు ప్రభుత్వం సర్వేనెంబర్ 73 లో ప్లాట్ నెంబర్ 2 ఇంటి స్థలంతో పాటు పట్టా మంజూరు చేసి రెవిన్యూ అధికారులు సైతం క్షేత్రస్థాయి సర్వేలో మల్లప్ప నాయుడు స్థలాన్ని ధ్రువీకరించారు.అందులో మల్లప్ప నాయుడు పునాది సైతం నిర్మించుకొని పక్కా ఇల్లు నిర్మించుకుంటుండగా గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అడ్డుకున్నారు. మల్లప్ప నాయుడుకు రెవిన్యూ అధికారుల ధ్రువపత్రం తోపాటు ఈ పట్టాపై పక్కా ఇల్లు సైతం మంజూరు అయింది. ఈ విషయమై శుక్రవారం వికలాంగుడు మల్లప్ప నాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :