Monday, 14 September 2026 07:43:40 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సిపిఐ శత వార్షికోత్సవం సంబరాల్లో జండా ఆవిష్కరించిన తోపు కృష్ణప్ప

Date : 17 December 2025 05:54 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయల కోట గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద శాశ్వత జండా పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగిందని కాన్పూర్ లో పుట్ర కేసు మిరావత్ కుట్ర కేసు అనేక నిర్బంధాలు అక్రమ కేసులు తో ఆవిర్భవించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని నాటి నుండి నేటి దాకా పేద ప్రజలు రైతులు కార్మికులు సామాన్య ప్రజలు దళిత గిరిజన మైనార్టీ వెనుకబడిన వర్గాల కోసం హార్నిస్టులు సంఘాల పెడుతూ సమైక్య పరుస్తూ సమస్యలపై ఉద్యమాలు నడుపుతున్న పార్టీ అని సిపిఐ శత వసంతాల నింపుసభలు జనవరి 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో 20 లక్షల మందితో 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అలాంటి చరిత్ర కలిగిన పార్టీ అని తంబాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల కోసం బడుగుల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి పేదలకు ప్రభుత్వం మిగులు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాకే దక్కిందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి అంజనప్ప దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ సిపిఐ బురకాయలకోట గ్రామ కార్యదర్శి రెడ్డప్ప జయకర్ బాసు నాయకులు మంత్రాల రూపంలో మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి సుబ్బన్న మారప్ప గంగులప్పా గంగన్న సోము తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :