Thursday, 16 April 2026 03:03:57 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మద్యం సేవించి వాహనం నడిపితే కేసు నమోదు - యస్.ఐ. అనిల్ కుమార్

Date : 05 March 2026 08:30 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 05 : వాహన చోదకులు మద్యం సేవించి వాహనం నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని తస్మాత్ జాగ్రత్త అని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన క్రాస్ రోడ్ లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చేయరాదన్నారు. వాహనాలు నడిరోడ్డుపై ఉంచి పాదచారులు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వాహన చోదకులు ఒరిజినల్ రికార్డులు దగ్గర ఉంచుకోవాలని రోడ్డు భద్రత సూచనలు కచ్చితంగా పాటించి తీరాలని హెచ్చరించారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్ల చర్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, జమీల్ భాష, రెడ్డప్ప, మునుస్వామి నాయక్, ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :