నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - జులై 08 : జాతీయస్థాయి లో జరిగే NMMS స్కాలర్ షిప్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆడివినాథ కుంట మోడల్ స్కూల్ విద్యార్థులు . 2023-24 విద్యాసంవత్సరం కు జాతీయ స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5మంది 8వ తరగతి విద్యార్థులు . వి. నగసాయి రెడ్డి , యం. గీత , కె. గౌరీ శశిధర్ , జి. వైష్ణవి , యస్. మోయిన్ తాజ్ లను పాఠశాల లోని ఉపాధ్యాయులు అభినందించారు . ఒక్కొక్క విద్యార్థికి ప్రతీ సం రూ 12,000/- ఉపకారవేతనం ప్రభుత్వం అందిస్తుందని తెలిపిన ప్రిన్సిపాల్ రమ .
Admin
Namitha News