నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నూతన తహసిల్దారిగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టినట్లు బుధవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల కు ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని సిబ్బంది ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు
Reporter
Namitha News