Sunday, 13 September 2026 11:06:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఫ్లైట్ విత్ రెస్పాన్సిబిలిటీ - డ్రోన్ ఆపరేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పై అవగాహనా కార్యక్రమం

మిట్స్ స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

Date : 06 January 2026 05:41 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ పరిధిలోని డ్రోన్ టెక్నాలజీ క్లబ్ సహకారంతో “ఫ్లైట్ విత్ రెస్పాన్సిబిలిటీ – డ్రోన్ ఆపరేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్” అనే అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన డ్రోగో డ్రోన్స్ సంస్థ డ్రోన్ పైలట్ అండ్ ఇంజనీర్ బి. నంద కిషోర్ బరిణెపల్లి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు డ్రోన్‌లను బాధ్యతాయుతంగా వినియోగించే విధానాలు, డ్రోన్ ఆపరేషన్ సేఫ్టీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ (DGCA) నిబంధనలు, రిమోట్ పైలట్ ట్రైనింగ్ మరియు రిమోట్ పైలట్ సర్టిఫికేషన్ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రకృతి విపత్తులు, వరదలు, మెడికల్ ఎమర్జెన్సీలు, అగ్ని ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో డ్రోన్‌ల వినియోగం ద్వారా ప్రమాద తీవ్రతను ఎలా తగ్గించవచ్చో వివరించడంతో పాటు, వ్యవసాయ రంగంలో పంటలపై ఎరువులు, పిచికారీ, లాజిస్టిక్స్ మరియు రక్షణ రంగాల్లో డ్రోన్‌ల ప్రాముఖ్యతను వివరించారు. డ్రోన్ బ్యాటరీ సేఫ్టీ, గవర్నింగ్ ఏజెన్సీల పాత్ర మరియు యుద్ధ సమయంలో డ్రోన్‌ల ద్వారా సైనికులకు సరఫరాలు, ఆయుధాలు అందించే విధానాలపై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిషత్తులో డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో మిట్స్ డ్రోన్ క్లబ్ & స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రెడ్డి హేమంతా , డాక్టర్ ఐ. అరుణ్, డాక్టర్ పృథ్వివి దీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజ్వాన్, ఫ్యాకల్టీ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: