Monday, 14 September 2026 09:14:24 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

డమరేశ్వర్ స్వర్ణలత ఇంటి ముందు హిజ్రా ధర్నా

డబ్బులు బంగారు తీసుకొని చంపుతామంటూ బెదిరింపు

Date : 17 December 2025 07:21 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తనను నమ్మించి, తన వద్ద లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్షల్లో డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ హిజ్రా ఇంజరపు స్వాతి ఆరోపించారు‌. ఈ మేరకు బుధవారం సాయంత్రం గౌతమినగర్ లోని డమరేశ్వర్ స్వర్ణలత ఇంటిముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డమరేశ్వర్ స్వర్ణలత ఇంటి సమీపంలో ఉండేదాన్నని, నన్ను నమ్మించి చీటీల వ్యాపారం పేరుతో తన వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బులు తీసుకొని తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన వద్ద తీసుకున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు తమకు న్యాయం చేయలేదని, అందరినీ వారు మేనేజ్ చేసుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మా అక్క 15 నెలలుగా కువైట్ లో సంపాదించిన మొత్తాన్ని వారికే ఇచ్చేశానని పేర్కొంది. గత ఐదు నెలలుగా తనను ఫాలో చేస్తూ, ఎక్కడికి వెళ్లినా అనుసరిస్తూ, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీంతో తాను ఇంటిలోనే ఉండి పోవాల్సి వచ్చిందని, వాళ్ళ వల్ల హౌస్ అరెస్ట్ అయ్యానని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని అయితే ఇంటి నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.ఏది ఏమైనప్పటికీ తాను ముఖ్యమంత్రిని కలుస్తానని, ఈ క్రమంలో తనకు ప్రాణహాని జరిగితే, అందుకు డమరేశ్వర్, స్వర్ణలత దంపతులే బాధ్యులని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు తమ బిడ్డలను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా హిజ్రా ఆవేదనను గుర్తించి ఆమెకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :