నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 04 : మదనపల్లె మండలం పోతబోలు పంచాయతీకి చెందిన కొత్తగాండ్లపల్లె చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పోతబోలు వెంకటరమణ తల్లి శ్రీమతి ఆర్. సీతమ్మ వయోభారంతో అకాలమరణం విషయం తెలియడం తో సీనియర్ టీడీపీ నేత వెంకటరమణ మనోదైర్యం నింపుతూ వారి నివాసానికి చేరుకుని శ్రీమతి సీతమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన స్థానిక తెలుగుదేశం నాయకులు . ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.పోతబోలు వెంకటరమణ తల్లి సీతమ్మ పార్ధివదేహానికి నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News