Tuesday, 15 September 2026 10:42:05 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

యుద్ధ కళ పోటీలో ఆత్మకూరు విద్యార్థికి జాతీయ స్థాయి బంగారు పథకం

Date : 31 January 2026 08:03 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 31 : ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో మూడు రోజులపాటు జరిగిన పెన్కాక్ సిలాట్ యుద్ధ కళ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో జాతీయస్థాయి బంగారు పథకం సాధించిన ఆత్మకూరు కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్. మొహిద్దిన్ ఖాదరి..ఆత్మకూరు పట్టణంలోని జె ఆర్ పేట ప్రాంతంలో నివసిస్తున్న మొహిద్దిన్ ఖాదిరి ఆత్మకూరులోని మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు.. బాలుని తండ్రి సయ్యద్ జమీర్ అప్పారావుపాలెం హైస్కూల్ లో స్కూల్ కార్యాలయ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. బాలుడు ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన పెన్కాక్ సిలాట్ రాష్ట్రస్థాయి పోటీలో బంగారు పతకం సాధించి నేడు జాతీయస్థాయిలో డెహ్రాడూన్ లో జరిగిన పోటీలో బంగారు పతకం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ నుండి పోటీలలో పాల్గొన్న ఈ విద్యార్థి బంగారు పథకం సాధించాడు.. ఇదే పోటీలలోమరో విభాగంలో ఆత్మకూరుకు చెందిన షేక్.మహమ్మద్ అనీఫ్ అనే తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థి సిల్వర్ పథకం సాధించాడు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :