నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : తంబళ్లపల్లె మండలం లోని రైతులకు ఖరీఫ్ సీజనకుగాను 1200 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు వచ్చినట్లు రమణ కుమార్ విలేకరులకు తెలిపారు. మండలంలోని 12 రైతు సేవా కేంద్రాల్లో కే సిక్స్ వేరుశనగ విత్తన కాయలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ వ్యవసాయ ఏడాదికి మొత్తం 2000 క్వింటాళ్లు ఇండెంట్ పెట్టామని రైతులకు అవసరం ఉంటే మరిన్ని విత్తన కాయలు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విత్తన కాయలు కే సిక్స్ 30 కిలోలు బస్తా రూ 1836 చొప్పున రైతులు తమ పాసుబుక్కులతో పేర్లు నమోదు చేసుకుని కాయలు పొందాలని సూచించారు. ప్రస్తుతం కే సిక్స్ పినకాయలు వచ్చాయని జిసిడిఎస్ అనే కొత్త రకం వస్తాయని ఆసక్తిగల రైతులు తీసుకోవచ్చని ఏఓ తెలిపారు. ఆయన వెంట ఏఈవోలు సురేష్, రెడ్డి శేఖర్ తదితర
Reporter
Namitha News