Sunday, 13 September 2026 07:45:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్

క్వారీ ల్యాండ్ వివాదం గా హై కోర్టు లో హాజరైన శ్రీరాములు పత్రాలు సమర్పణ, వివరణ ఇవ్వడం లో నిబద్దత, బాధ్యతారాహిత్యం గా సమాధానం

Date : 02 May 2026 09:09 AM Views : 497

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టు హాల్లో గౌరవ న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్, డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ క్వారీ స్థలం అటవీశాఖ క్వారీ యాజమాన్యం మధ్య వివాదం తో హై కోర్టు లో వాజ్యం నేపథ్యంలో సంబంధిత పత్రాలతో మార్చి 3, 2026న హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణా రాహిత్యంతో, అహంకారపూరితంగా వ్యవహరించడం. అసంపూర్ణ పత్రాల సమర్పణ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కీలకమైన ఉమ్మడి సర్వే నివేదికలోని 3 నుండి 18 పేజీలను జత చేయకపోవడం, దీనివల్ల శాఖకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం. తప్పుదోవ పట్టించే సమాచారం ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చి, శాఖ విశ్వసనీయతను దెబ్బతీయడం. ఉత్తర్వుల ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా అటవీ అధికారి (DFO), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలం లో శ్రీరాములు పుంగనూరు లోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :