Sunday, 13 September 2026 04:37:08 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో న్యూ ఇయర్ వేడుకల సంబరాలు

Date : 01 January 2026 09:01 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 01 : తంబళ్లపల్లె మండల కేంద్రం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేలాదిమంది పర్యాటకులతో పర్యాటక కేంద్రాలు జనాలతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వెళ్లి మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని తలమానికంగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు కు పర్యాటకుల పోటెత్తారు. ప్రాజెక్టులో అరాకొరా సౌకర్యాలతో ఎంత సంతోషంగా వచ్చిన పర్యాటకులు నిరాశ చెందారు. ప్రాజెక్టు కింద గల పార్కులు, గెస్ట్ హౌస్ లు, నిధుల లేమితో మరమ్మతులు చేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె శ్రీ కోదండ రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మల్లయ్య కొండకు ఆర్టీసీ వన్ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై టి అనిల్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగడం విశేషం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :