Tuesday, 15 September 2026 09:41:26 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

వి.బి.జి రామ్ జీ తో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి జాతర - డ్వామా పీడీ వెంకటరత్నం

Date : 08 January 2026 08:12 PM Views : 400

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల కూలీలు, రైతులకు ఉపాధి హామీ ఓ జాతరలా నిలవడం ఖాయమని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంపు, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ మూడు అంశాలే కీలక చట్టంగా నిలిచినట్లు చెప్పారు. ఉపాధి హామీలో కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని అదేవిధంగా రైతులు పొలం పనులు సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులతో పాటు గ్రామాల అభివృద్ధి పనులు, పశుగ్రా స పెంపకం పనులు కల్పించి గ్రామ సీమలు పర్యావరణంతో కళకళ లాడాలని ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :