నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 12 : ఏ.పి. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన, వారి కుటుంబ సభ్యుల పైన గత కొన్ని రోజులుగా నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మదనపల్లి తాలూకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తెలుగు యువత నాయకులు మహబూబఖాన్, ప్రవీణ్ రాయల్
Reporter
Namitha News