Thursday, 30 July 2026 06:48:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆరన్ సైంటిఫిక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్న మిట్స్

Date : 19 January 2026 05:37 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : అంగళ్ళు సమీపంలో ని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ తో మదనపల్లికి చెందిన ఆరన్ సైంటిఫిక్ వారు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు (ఎంఓయూ) కళాశాల ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ ఒప్పందము ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధన అవకాశాలు, ఇంట్రెన్షిప్, సాంకేతిక అవసరాలు, నిపుణులద్వారా వర్కుషాప్ నిర్వహణ చేయడంతో పాటు ఇంట్రెన్షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సర్టిఫికెషన్ ప్రోగ్రాం మొదలైనవి ముఖ్య అంశాలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. విద్యార్థులకు 4 వారాల నుండి 6 వారాలు మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 4 వారాలు నుండి 6 నెలల వ్యవదిలో ఇంటర్న్ షిప్ ఉంటుందని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆరన్ సైంటిఫిక్ డైరెక్షర్ డాక్టర్ అరుణ్ కుమార్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్,డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంక్ రాయ్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అసిస్టెంట్ డైరెక్టర్&ఇండస్ట్రీ రీ లేషన్ ఆఫీసర్ పి. ఎం. బాలాజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. భాస్కరన్ పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :