Friday, 19 June 2026 05:04:18 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

తంబళ్లపల్లె లో జేఎస్ జేబీ సెంట్రల్ టీం ఉపాధి పనుల పరిశీలన

Date : 21 April 2026 10:28 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : తంబళ్లపల్లె మండలంలో మంగళవారం జేఎస్ జేపీ సెంట్రల్ టీం మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ లో జరిగిన ఉపాధి హామీ కరువు పనులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఉదయం సెంట్రల్ టీం నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కొటాల, గోపి దీన్నే, తంబళ్లపల్లె, పంచాలమర్రి, రేణుమాకులపల్లి పంచాయతీలలో సెంట్రల్ టీం ఎంపిక చేసిన 8 ఉపాధి హామీ కరువు పనులు ఫారంపాండ్లు, చెక్ డ్యాములు, జల శక్తి అభియాన్ అక్షాంశాలు, రేఖాంశాలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరిగిన 33 వేల ఉపాధి హామీ కరువు పనులలో ఒక్క శాతం 331 పనులను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జరిగిన పనులలో అక్షాంశాలు, రేఖాంశాలు, నాణ్యత లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్దమండెం, తంబళ్లపల్లె మండలాలలో క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించామని తెలిపారు. తంబళ్లపల్లెలో జరిగిన ఉపాధి హామీ పనులు నాణ్యత తో పాటు భవిష్యత్తులో నీటి సంరక్షణ కు ఉపయోగకరంగా ఉండడం హర్షనీయమన్నారు. ఆయన వెంట జిల్లా జిఏఎస్ నాగరాజు, ఈసీ మహేష్ బాబు, క్లస్టర్ టి ఏ బావాజీ, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, భూదేవి, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, నాయక్, వేమ నారాయణ, తదితరులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :